Boyfriend For Hire టాలీవుడ్ లోనే ఒక వింత ప్రయోగం *Interview | Telugu FilmiBeat

2022-10-13 1

The movie ‘Boyfriend for Hire’ is hitting screens on 14th October in its style. | విశ్వంత్‌ దుడ్డుంపూడి, మాళవికా సతీషన్‌ ప్రధాన పాత్రల్లో సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాయ్‌ ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌’. వేణుమాధవ్‌ పెద్ది, కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్‌ కానుంది
#Tollywood
#BoyFriendForHire
#Viswant